AP Weather: ఏపీపై మరోసారి వర్ష మేఘాలు.. మూడు రోజుల పాటు పరిస్థితి ఇది..!

31 August 2026 - 14:07
0 0
AP Weather: ఏపీపై మరోసారి వర్ష మేఘాలు.. మూడు రోజుల పాటు పరిస్థితి ఇది..!
ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజులు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో 40-50 కి.మీ/గం వేగంతో గాలులు వీస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Comments (0)

User