స్వర్గాన్ని తలపించేలా అరకు అందాలు.. ఇప్పుడే కనుక వెళ్తే ఆ మజానే వేరు!

19 October 2026 - 22:14
0 0
స్వర్గాన్ని తలపించేలా అరకు అందాలు.. ఇప్పుడే కనుక వెళ్తే ఆ మజానే వేరు!
దసరా సెలవులు, శీతాకాలం ప్రారంభం కావడంతో విశాఖ మన్యం అరకు, లంబసింగి, వంజంగి ప్రాంతాలు పొగమంచు అందాలు, పర్యాటకుల సందడితో కళకళలాడుతున్నాయి.

Comments (0)

User