సింహాచలంలో విజయదశమి సందడి.. అప్పన్న స్వామివారి జమ్మివేట మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు!
19 October 2026 - 22:13
0
0
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో జరిగే జమ్మివేట మహోత్సవానికి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆలయ ఈవో జల్లేపల్లి వెంకటరావు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)