జోగులాంబ ఆలయ అభివృద్ధికి కేంద్రనిధులు.. రైల్వే ప్రాజెక్ట్ లపైనా కేంద్రమంత్రి శుభవార్త!
Jogulamba temple development and railway projects: Union Minister G. Kishan Reddy announced central funds for Jogulamba temple development and said about telangana state railway stations development works may complete in 2027. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో జోగులాంబ ఆలయ అభివృద్ధికి కేంద్ర నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
Comments (0)