ఏపీ తీరానికి దూసుకొస్తోన్న సూపర్ సైక్లోన్: 140 కి. మీ వేగంతో ప్రచండగాలులు: బాపట్ల- విశాఖ మధ్య

26 October 2026 - 12:07
0 0
ఏపీ తీరానికి దూసుకొస్తోన్న సూపర్ సైక్లోన్: 140 కి. మీ వేగంతో ప్రచండగాలులు: బాపట్ల- విశాఖ మధ్య
Extreme Severe Cyclonic Storm Expected to landfall near Coasts Between Bapatla and Visakhapatnam. Then it is very likely to move west-northwestwards and intensify into a severe cyclonic storm over Westcentral Bay of Bengal by 27th October, morning. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తీవ్ర వాయుగుండం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది.

Comments (0)

User