ఏపీలో ఘోర ప్రమాదం.. జిలెటిన్ స్టిక్స్ పేలడంతో టీచర్ సహా ఐదుగురు మృతి!
25 October 2026 - 08:43
0
0
ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న రెండు విషాద ఘటనలు కలచివేస్తున్నాయి. రోడ్డు నిర్మాణ పనుల కోసం చేపట్టిన బ్లాస్టింగ్ ఒక్కసారిగా ప్రాణాంతకంగా మారడంతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)