అమరావతిలో రూ.350 కోట్ల ప్రాజెక్టు క్రౌన్ ప్లాజా హోటల్ కు భూమి పూజ.. 500మందికి ఉద్యోగాలు!
Amaravati hotel: Indroyal Hospitality Services performed bhoomi puja for Crowne Plaza Hotels in Shakhamuru, Amaravati on October 25, 2026. The Rs 350 crore project on 4 acres is expected to generate 500 jobs. APCRDA officials attended the event. అమరావతి శాఖమూరులో ఇండ్రాయల్ హాస్పిటాలిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో క్రౌన్ ప్లాజా హోటల్‌కు అక్టోబర్ 25న భూమిపూజ. 4 ఎకరాల్లో రూ.350కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు
Comments (0)