రూ. 25వేల బడ్జెట్​లో గేమర్స్​కి బెస్ట్​ స్మార్ట్​ఫోన్​- ఇన్ఫీనిక్స్​ జీటీ 30 ప్రో హైలైట్స్​ ఇవే..

రూ.25,000 లోపు ధరకే జీటీ 30 ప్రో స్మార్ట్​ఫోన్​ని ఇన్ఫీనిక్స్ తాజాగా లాంచ్​ చేసింది. ఫ్లాట్ అమోఎల్ఈడీ డిస్​ప్లే, షోల్డర్ ట్రిగ్గర్స్​, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్ వంటి గేమింగ్ అప్​గ్రేడ్స్​ ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..