భార్యాభర్తల అనుబంధానికి అర్ధం చెప్పే కథ.. భర్త కోసం ఓ భార్య ఏం చేసిందంటే!
wife gifted moped to husband: In Khammam's Vaira, a devoted wife saved Rs 50,000 in coins over 1.5 years from her tea stall and gifted her husband a TVS moped. A touching story of love and thrift. ఖమ్మం జిల్లా వైరాలో ఓ భార్య టీ స్టాల్లో వచ్చిన చిల్లర నాణేలను ఏడాదిన్నర పాటు దాచి రూ.50 వేలు పొదుపు చేసి భర్తకు టీవీఎస్ మోపెడ్ బహుమతిగా ఇచ్చింది. ప్రేమ, పొదుపుకు అద్భుత ఉదాహరణ.
Comments (0)