IPASE 2025 Results: ఎల్లుండి జూన్ 16న తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 16, 2025న మధ్యాహ్నం 12:00 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ప్రకటించింది.
