‘భారత్, పాక్ మర్చిపోయినా.. ట్రంప్ మర్చిపోయేలా లేడు..’
ఇండియా, పాకిస్తాన్ ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. తన మాట విన్నందుకు భారత్, పాకిస్తాన్ నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. భారతదేశం, పాకిస్తాన్ యుద్ధం చేయకుండా తాను నిరోధించానని శనివారం జరిగిన ఒక ప్రెస్ మీట్ లో మరోసారి గుర్తు చేశారు.