డీలిమిటేషన్ బిల్లుపై మరో అడుగు..! ఖర్గే డిమాండ్ పై స్పందించిన కేంద్రం..!
Union Minister Kiren Rijiju has written to Congress president Mallikarjun Kharge, defending the Centre's efforts to consult opposition parties on the Delimitation Amendment Bill. డీలిమిటేషన్ సవరణ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరపడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు.
Comments (0)