చక్కెర ధరల మంటను అదుపు చేసేందుకు కేంద్రం సంచలన నిర్ణయం!

19 October 2026 - 22:14
0 0
చక్కెర ధరల మంటను అదుపు చేసేందుకు కేంద్రం సంచలన నిర్ణయం!
Sugar Price Surge, India stops using sugarcane for ethanol production in 2026-27 to curb rising sugar prices and secure domestic stocks. దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను నియంత్రించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చెరకు నుంచి ఇథనాల్ తయారీని పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Comments (0)

User