గాంధీ మార్గం, సహనం అంటూ ఇన్నాళ్లు చేతులు కట్టేశారు- ఆపరేషన్ సిందూర్ పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

May 7, 2025 - 23:50
 0  1
గాంధీ మార్గం, సహనం అంటూ ఇన్నాళ్లు చేతులు కట్టేశారు- ఆపరేషన్ సిందూర్ పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
'ఆపరేషన్ సిందూర్' తో భారత్ పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పిందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా అందరం ప్రధాని మోదీకి మద్దతుగా నిలవాలన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా పాక్ కు అనుకూలంగా మాట్లాడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.