కొత్త పోప్ గా ఎన్నికైన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్; లియో XIV గా పేరు మార్పు; తొలి అమెరికన్ పోప్ గా రికార్డు

May 9, 2025 - 17:55
 0  0
కొత్త పోప్ గా ఎన్నికైన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్; లియో XIV గా పేరు మార్పు; తొలి అమెరికన్ పోప్ గా రికార్డు
వాటికన్ లో గురువారం జరిగిన ఓటింగ్ అనంతరం రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రెవోస్ట్ ను కొత్త పోప్ గా ప్రకటించారు. ఆయన వాటికన్ చరిత్రలో మొట్టమొదటి అమెరికన్ పోప్ గా చరిత్ర సృష్టించారు.