కన్నప్ప ఓటీటీ రైట్స్ కోసం పోటీ.. కండీషన్స్ పెట్టిన మంచు విష్ణు.. ఎవరికి దక్కేనో ఛాన్స్?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అయింది. కొన్ని రోజుల్లోనే థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్ట్ నెలకొంది.  అయితే ఈ మూవీ కోసం రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయని తెలిసింది. కానీ మంచు విష్ణు కండీషన్లు పెట్టారని టాక్. 