గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్: ప్రభావతి దుమ్ముదులిపిన బస్తీవాసులు- చెట్టుకు కట్టేసి కొడతామంటూ- మీనాపై గుణ రివేంజ్

గుండె నిండా గుడి గంటలు జూన్ 4 ఎపిసోడ్‌లో పూల దండలు కట్టడానికి మీనా ఇంటికి బస్తీ వాళ్లు వెళ్తారు. మీనాను పని మనిషి అని ప్రభావతి అనడంతో బస్తీ వాళ్లు గొడవకు దిగుతారు. చెట్టుకు కట్టేసి కొడతామంటూ దుమ్ముదులుపుతారు. రోహిణి అప్పు తీర్చడం తెలిసి మనోజ్ ప్రేమగా భార్యను హగ్ చేసుకుంటాడు.