ఎయిమ్స్ మంగళగిరిలో 50 ఫ్యాకల్టీ ఉద్యోగాలు - మంచి జీతం, నోటిఫికేషన్ వివరాలివే

ఎయిమ్స్ మంగళగిరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 50 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మే 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.