Tirumala Temple: లోకక్షేమం కోసం తిరుమలలో కారీరిష్టియాగం, వరుణయాగం.. ఈనెల 30 నుంచి వైభవంగా వైదిక కార్యక్రమాలు!

31 August 2026 - 14:07
0 0
Tirumala Temple: లోకక్షేమం కోసం తిరుమలలో కారీరిష్టియాగం, వరుణయాగం.. ఈనెల 30 నుంచి వైభవంగా వైదిక కార్యక్రమాలు!
రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో వరుణయాగం నిర్వహించనున్నారు.

Comments (0)

User