Tirumala Temple: తిరుమల శ్రీవారి సేవలో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్, సంగీత దర్శకుడు కోటి!

31 August 2026 - 14:07
0 0
Tirumala Temple: తిరుమల శ్రీవారి సేవలో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్, సంగీత దర్శకుడు కోటి!
తిరుమల శ్రీవారిని క్రికెటర్ వాషింగ్టన్ సుందర్, సంగీత దర్శకుడు కోటి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా.. ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది.

Comments (0)

User