Tirumala: తిరుమలలో భక్తులు పోగొట్టుకున్న లక్షల విలువైన బ్యాగు.. తిరిగి ఎలా చేతికి వచ్చిందో తెలుసా..?
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు. అలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం, నష్టం జరగకుండా టీటీడీ పాలకమండలి తగిన విధంగా సెక్యూరిటీ ,నిఘా, సేవా సిబ్బంది సహకారంతో అనేక సేవలందిస్తోంది. భక్తులకు భగవంతుడిపై ఉన్న విశ్వాసాన్ని రోజు రోజుకు పెంచుతోంది.
Comments (0)