TG EAPCET Results 2025 : మే 11న టీజీ ఈఏపీసెట్ 2025 ఫలితాలు విడుదల - ర్యాంక్ ఎలా చెక్ చేసుకోవాలంటే...?

టీజీ ఈఏపీసెట్ 2025 ఫలితాలు విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. మే 11వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.