Police Raids: తిరుపతిలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్, రూ.18 వేలు స్వాధీనం!

31 August 2026 - 14:07
0 0
Police Raids: తిరుపతిలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్, రూ.18 వేలు స్వాధీనం!
తిరుపతిలో చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. తిరుమల రెడ్డి నగర్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు.

Comments (0)

User