Online Payment: ఆన్‌లైన్ పేమెంట్‌లో తేడా.. మాటా మాటా పెరిగి కత్తెరతో దాడి.. అసలేం జరిగిందంటే..?

7 September 2026 - 09:57
0 0
Online Payment: ఆన్‌లైన్ పేమెంట్‌లో తేడా.. మాటా మాటా పెరిగి కత్తెరతో దాడి.. అసలేం జరిగిందంటే..?
పల్నాడు జిల్లాలో ఆన్‌లైన్ పేమెంట్ వివాదం కత్తెర దాడికి దారితీసింది. ప్రియాంక అనే యువతి అరుంధతి అనే వృద్ధురాలిపై దాడి చేసింది. అరుంధతికి గాయాలయ్యాయి, ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments (0)

User