Naidupeta: బైక్ టైర్‌లో గాలి లేదన్నారు.. కట్ చేస్తే దంపతుల డబ్బుతో జంప్!
1 September 2026 - 10:47
0
0
Naidupeta: బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని ఇంటికి వెళ్తున్న దంపతులను చాకచక్యంగా ఏమార్చి, వారి వద్ద ఉన్న రూ.3.25 లక్షల నగదును గుర్తుతెలియని దుండగులు చోరీ చేసిన ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)