Murder Case: గేమ్ ఆడుతున్నాడని తండ్రి మందలింపు.. మద్యానికి బానిసై హత్య.. యాచకురాలి కేసులో నిందితుడి అరెస్ట్!

7 September 2026 - 09:58
0 1
Murder Case: గేమ్ ఆడుతున్నాడని తండ్రి మందలింపు.. మద్యానికి బానిసై హత్య.. యాచకురాలి కేసులో నిందితుడి అరెస్ట్!
పలమనేరు పట్టణంలో యాచకురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నిందితుడిని చివరకు అరెస్ట్ చేశారు. మొబైల్ గేమ్స్, మద్యానికి బానిసైన యువకుడు.. ఓ చిన్న వివాదం తర్వాత యాచకురాలిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Comments (0)

User