Minister Nimmala Ramanaidu | పాలకొల్లులో సహాయక చర్యల్లో మంత్రి నిమ్మల రామానాయుడు

30 October 2026 - 14:27
0 1
Minister Nimmala Ramanaidu | పాలకొల్లులో సహాయక చర్యల్లో మంత్రి నిమ్మల రామానాయుడు
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పాలకొల్లులోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించి, పరిస్థితులను పరిశీలించారు. సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొని బాధితులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయం అందించేందుకు అధికారులు, సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.#ministernimmalaramanaidu #cycloneeffect #apnews

Comments (0)

User