Cargo Ship Runs Aground Near Antarvedi | అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన భారీ నౌక!
30 October 2026 - 14:27
0
0
విశాఖపట్నం నుండి బయలుదేరిన ఒక భారీ కార్గో నౌక ఇంజిన్ విఫలం కావడంతో మరియు అర్నాబ్ తుఫాను ప్రభావంతో దారి తప్పి ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేది సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. సల్ఫర్ లోడ్‌తో ఉన్న ఈ నౌక పరిస్థితిని పోర్ట్ అధికారులు, ఎంబీడీ సర్వేయర్ ధర్మశాస్త్ర పరిశీలిస్తున్నారు.#Antarvedi #CargoShipStranded #APNews #CycloneArnab
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)