Irumudi Song: డప్పు శ్రీను కాస్తా డబ్బు శ్రీనుగా మారిపోయాడు .. మల్లెపూల పల్లకి పాటకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్
Irumudi Movie Song: ఇరుముడి మూవీ కోసం ఫోక్ సింగర్ కమ్ కంపోజర్ డప్పు శ్రీను అనే గాయకుడిని ఈసినిమా ద్వారా పరిచయం చేశారు డైరెక్టర్ శివ నిర్వాణ. విచిత్రం ఏమిటంటే సినిమా మొత్తానికి వచ్చిన పేరు కంటే ఇరుముడిలోని మల్లెపూల పల్లకి సాంగ్‌కి వచ్చిన పేరు రెట్టింపు స్థాయిలో ఉంది. సింగర్‌కి పాట పాడినందుకు ఎంత డబ్బు ఇచ్చారో తెలుసా..?
Comments (0)