Gunturu: 20 ఏళ్ల పాత కక్ష.. బాబాయి అంత్యక్రియలకు వస్తే ప్రాణాలే పోయాయి.. వేటకొడవళ్లతో వెంటాడి నరికేశారు!

31 August 2026 - 14:07
0 0
Gunturu: 20 ఏళ్ల పాత కక్ష.. బాబాయి అంత్యక్రియలకు వస్తే ప్రాణాలే పోయాయి.. వేటకొడవళ్లతో వెంటాడి నరికేశారు!
Gunturu: రెండు దశాబ్దాలుగా రగిలిపోతున్న పాత కక్షలు చివరకు రక్తసిక్తమయ్యాయి. ప్రాణభయంతో రెండు దశాబ్దాల క్రితమే సొంత ఊరు విడిచి వెళ్లిపోయిన ఓ వ్యక్తి.. బంధువుల అంత్యక్రియల కోసం నగరానికి రావడమే అతనికి మరణశాసనమైంది.

Comments (0)

User