BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు

జగిత్యాల : కాంగ్రెస్ పార్టీ హామీల వైఫల్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గంలో కాంగ్రెస్ యువకులు బీఆర్ఎస్ పార్టీలో ( Join BRS ) చేరారు. వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామానికి చెందిన యువకులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Koppula Eshwar ) సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కంటెం పవన్, కంటెం నవీన్, ఎంబడి శ్రీధర్, గర్వందుల ఆశిష్, ఎంబడి వంశీ, కంటెం గౌరయ్య, అల్లం రమేష్తో పాటు 50 మంది యువకులకు కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.
Comments (0)