__temp__ __location__

మోడీ ఆఫర్ కు భారత్ లో టెస్లా రిక్రూట్ మెంట్ మొదలుపెట్టేసిన మస్క్..!

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు అమెరికా నుంచి ఎలక్ట్రిక్ కార్లను ఎగుమతి చేస్తున్న టెస్లాకు భారత మార్కెట్లో ఎంటరయ్యేందుకు ఇవే సమస్యగా మారాయి. విదేశీ కార్లు భారత్ లో దిగుమతి చేసుకుంటే ఏకంగా 110 శాతం పన్ను ఉండేది. కానీ తాజాగా ప్రధాని మోడీతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ జరిపిన చర్చలతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు వీరికి లైన్ క్లియర్ చేసింది.

Kumbamela Monalisa: మోనాలిసాకు ఖరీదైన డైమండ్ నెక్లెస్‌

సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లేకు వరుస జాక్‌పాట్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆమెకు సినిమా ఆఫర్ రాగా.. ప్రస్తుతం షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌లకు కూడా వెళ్తోంది. అయితే తాజాగా మోనాలిసాకు ఖరీదైన డైమండ్ నెక్లెస్‌ను ఓ బిజినెస్‌మెన్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇంతకీ ఆ బిజినెస్‌మెన్ ఎవరు. మోనాలిసాకు అంత ఖరీదైన బహుమతి ఎందుకు ఇచ్చారు. ఆ డైమండ్ నెక్లెస్ ధర ఎంత అనే విషయాలు ఈ స్టోరీలో...!

Maha Kumbha Mela , Prayagraj: మరోసారి మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం

మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళా ప్రారంభం అయినప్పటినుంచి ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గతంలో రెండుసార్లు అగ్ని ప్రమాదాలు జరగ్గా.. తాజాగా మళ్లీ మంటలు అంటుకున్నాయి. దీంతో టెంట్లు కాలిబూడిదయ్యాయి. అయితే ఈ అగ్ని ప్రమదాంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్రంప్ కు మోడీ ఇవ్వబోతున్న ఆఫర్లు ఇవే..! వరుస షాకుల ఎఫెక్ట్

అమెరికాలో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాక భారత్ కు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా తన ప్రమాణస్వీకారానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించని ట్రంప్.. ఆ తర్వాత భారతీయ వలసల్ని గుర్తించి వెనక్కి పంపేస్తున్నారు.

Scientists Make Breakthrough in Cancer Research

Researchers have discovered a promising new treatment for certain types of cancer, offering hope to patients worldwide.