AP News: విశాఖపట్నంలో ఏఐజీ హాస్పిటల్స్‌ భారీ ప్రాజెక్టు.. 1,000 పడకల క్యాంపస్‌కు శంకుస్థాపన

1 September 2026 - 10:47
0 1
AP News: విశాఖపట్నంలో ఏఐజీ హాస్పిటల్స్‌ భారీ ప్రాజెక్టు.. 1,000 పడకల క్యాంపస్‌కు శంకుస్థాపన
విశాఖపట్నంలో వైద్య రంగాన్ని మార్చే భారీ ప్రాజెక్టుకు అడుగు పడింది. ఈ మెగా హెల్త్‌కేర్ క్యాంపస్‌లో ప్రత్యేకతలు ఏంటి? 2028 నాటికి అందుబాటులోకి రానున్న ఈ ఏఐజీ హాస్పిటల్స్ ప్రాజెక్టు విశాఖకు ఎలాంటి మార్పు తీసుకురానుంది?

Comments (0)

User