350 ఓట్లతో గెలిచిన జనసేన అభ్యర్ధిని.! విజయం చూడక ముందే మృత్యు ఒడిలోకి..!

7 November 2026 - 19:00
0 1
350 ఓట్లతో గెలిచిన జనసేన అభ్యర్ధిని.! విజయం చూడక ముందే మృత్యు ఒడిలోకి..!
JanaSena candidate Divya, who passed away a day before MPTC election counting, has won the seat by a margin of 350 votes. నిన్న గుండెపోటుతో చనిపోయిన జనసేన ఎంపీటీసీ అభ్యర్దిని గారపాటి దివ్య ఇవాళ కౌంటింగ్ లో 350 ఓట్ల తేడాతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.

Comments (0)

User