30 ఏళ్ల కల సాకారం.. నేడే వెలిగొండ తొలిదశ ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు!
31 August 2026 - 14:07
0
0
దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. 1996లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, సరిగ్గా 30 ఏళ్ల తర్వాత సోమవారం వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)