నాటు నాటు సింగర్‌తో సెన్సేషన్.. డెబ్యూ సినిమాకే ఇంటర్నేషనల్ ప్రమోషన్స్!

25 October 2026 - 08:43
0 0
నాటు నాటు సింగర్‌తో సెన్సేషన్.. డెబ్యూ సినిమాకే ఇంటర్నేషనల్ ప్రమోషన్స్!
Rayavalasa Movie Song Launch, Vishwak Sen launched 'Maa Ooru Rayavalasa' song sung by Rahul Sipligunj. Debut movie 'Rayavalasa' makes waves with Times Square billboard promotions. Releasing Dec 11. విశ్వక్ సేన్ చేతుల మీదుగా 'మా ఊరు రాయవలస' పాట విడుదల. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పల్లెటూరి చిత్రం న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వరకు వెళ్ళి రికార్డు సృష్టిస్తోంది. డిసెంబర్ 11న విడుదల.

Comments (0)

User