తొలి మలయాళం వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగులోనూ.. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇదే!
తొలి మలయాళం వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది. చాలా రోజులుగా ఈ కొత్త సీజన్ ను ప్రమోట్ చేస్తూ వస్తున్న జియోహాట్స్టార్ ఓటీటీ వచ్చే వారమే స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.