ఏపీ మెగా డీఎస్సీ హాల్ టికెట్లు వచ్చేశాయ్ - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ మెగా డీఎస్సీ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.  జూన్‌ 6 నుంచి పరీక్షలు ప్రారంభమై…. జులై 6వ తేదీతో ముగుస్తాయి.. 