ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ నుంచి రెండు డీఏలు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
7 September 2026 - 09:57
0
1
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు తీపికబురు అందించారు. ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో కొత్త పీఆర్సీ ఏర్పాటుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్టోబర్ 1 నుంచి రెండు డీఏలు, జనవరిలో సరెండర్ లీవులు ఇస్తామని హామీ ఇచ్చారు.
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)