రేపు, ఎల్లుండి తిరుమలలో ట్రయల్ రన్ నిలిపివేత

7 November 2026 - 15:03
0 0
రేపు, ఎల్లుండి తిరుమలలో ట్రయల్ రన్ నిలిపివేత
Trial run of the Sri Venkateswara Museum in Tirumala will remain suspended on November 8 and 9. The museum will reopen for free visits from November 10 to 15 for TTD employees and their family members, journalists, students and Srivari Sevaks. ఇది పూర్తయిన అనంతరం 16వ తేదీ నుండి భక్తులను మ్యూజియం సందర్శనకు అనుమతిస్తారు. ఈ మ్యూజియం ఎంట్రీ ఫీజు 50 రూపాయలుగా నిర్ధారించారు.

Comments (0)

User