కేదార్‌నాథ్​లో హెలికాప్టర్ ప్రమాదం- ఏడుగురు దుర్మరణం! 6 వారాల్లో 5వ ఘటన..

కేదార్​నాథ్​ సమీపంలో ఒక హెలికాప్టర్​ అదృశ్యమై, ఆ వెంటనే కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించినట్టు అధికారులు ప్రకటించారు.