బ్ర‌హ్మ‌ముడి టుడే ఎపిసోడ్‌: రాజ్ పెళ్లికి కావ్య‌కు ఆహ్వానం - యామిని ఓవ‌రాక్ష‌న్ - రాహుల్‌ను భ‌య‌పెట్టిన స్వ‌ప్న‌

బ్ర‌హ్మ‌ముడి సీరియల్ జూన్ 10 ఎపిసోడ్‌లో కావ్య ఇంటికి వ‌స్తుంది యామిని. రాజ్‌తో ఎల్లుండి త‌న పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంది. పెళ్లి ప‌నుల‌న్నీ ద‌గ్గ‌రుండి నువ్వే చూసుకోవాల‌ని కావ్య‌తో యామిని అంటుంది. పెళ్లికి త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని యామినికి బ‌దులిస్తుంది కావ్య‌.