అదిరిపోయే లుక్స్ తో, సరికొత్త 2025 యజ్డీ అడ్వెంచర్ లాంచ్; ధర కూడా తక్కువే..

అప్ డేట్ చేసిన 2025 మోడల్ యెజ్డీ అడ్వెంచర్ బైక్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ మోడల్ అనేక మార్పులతో వస్తుంది. వీటిలో ముఖ్యమైనది కొత్త డిజైన్.