నిన్ను కోరి టుడే ఎపిసోడ్ జూన్ 10: శాలినికి ఝలక్ ఇచ్చిన చంద్ర.. విరాట్ ఆశ్చర్యం.. వంటను చెడగొట్టేందుకు కుట్ర
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ జూన్ 10: నల్లపూసలు మాయం చేసే కుట్రను ఎలా కనిపెట్టానో శాలినీకి చంద్ర చెబుతుంది. వార్నింగ్ కూడా ఇస్తుంది. ఫంక్షన్‌కు ఉండకుండా ఎక్కడికి వెళ్లాడనేది ఎలా కనిపెట్టానో విరాట్‌కు చంద్ర వివరిస్తుంది. చంద్ర వంటను పాడు చేసే కుట్ర జరుగుతుంది. ఎపిసోడ్ హైలైట్స్ ఇక్కడ చూడండి.