108 మెగాపిక్సెల్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చే 5 బెస్ట్ ఫోన్లు.. ధర కూడా రూ.20 వేల లోపు!

మంచి కెమెరాతో ఉన్న ఫోన్ కొనాలనే ఆలోచన మీకు ఉంటే మీకోసం ఐదు ఫోన్లను తీసుకొచ్చాం. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ధర కూడా రూ.20వేల లోపే ఉంటుంది.