MPTC - ZPTC | ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్!
7 November 2026 - 15:03
0
0
ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ప్రారంభమైంది. విజయవాడలో కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారు. #vijayawada #apnews #ZPTCElection
Related Posts
Security Check
Please complete the captcha to verify you are human.
Comments (0)