Jagan Mohan Reddy: సీఈసీ చట్టానికి మద్దతు ఇవ్వడం మా తప్పే.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

19 October 2026 - 22:14
0 0
Jagan Mohan Reddy: సీఈసీ చట్టానికి మద్దతు ఇవ్వడం మా తప్పే.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై 2023లో తెచ్చిన చట్టానికి పార్లమెంట్‌లో మద్దతు తెలపడం పెద్ద తప్పిదమని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. నియామకాల్లో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.

Comments (0)

User