CM Chandrababu On Murasu Cyclone | వరుసగా రెండు తుఫాన్లు.. చరిత్రలోనే తొలిసారి!

6 November 2026 - 19:00
0 0
CM Chandrababu On  Murasu Cyclone  | వరుసగా రెండు తుఫాన్లు.. చరిత్రలోనే తొలిసారి!
ఆంధ్రప్రదేశ్లో మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, జరిగిన నష్టంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత ప్రజల పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలపై ఆరా తీశారు.

Comments (0)

User