AP Rain Alert: ఏపీకి 3 రోజుల వర్ష హెచ్చరిక.. 9 జిల్లాలకు భారీ వర్ష సూచన.. 60 కి.మీ. వేగంతో గాలులు..!

19 October 2026 - 22:14
0 0
AP Rain Alert: ఏపీకి 3 రోజుల వర్ష హెచ్చరిక.. 9 జిల్లాలకు భారీ వర్ష సూచన.. 60 కి.మీ. వేగంతో గాలులు..!
ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాలలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Comments (0)

User