Andhra Avocado Farmer: లాభాలు కురిపిస్తున్న అవకాడో సాగు.. కడప రైతును దేశ ప్రజలకు పరిచయం చేసిన ప్రధాని

31 August 2026 - 14:07
0 0
Andhra Avocado Farmer: లాభాలు కురిపిస్తున్న అవకాడో సాగు.. కడప రైతును దేశ ప్రజలకు పరిచయం చేసిన ప్రధాని
PM Modi Mann Ki Baat: ఆంధ్రప్రదేశ్‌ రైతు దేశ ప్రధానిని ఆకర్షించింది. సాంప్రదాయ పంటలు, వాణిజ్య పంటలు, మెరుగైన వంగడాలు, ఆర్గానిక్ సాగుతో మెరుగైన ప్రగతిని, అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు ఏపీ రైతులు. అయితే ఈవిషయంలో కడప జిల్లాకు చెందిన ఓ సాధారణ రైతు కర్ణ వరదారెడ్డి మాత్రం అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించి కొత్త తరహా సాగుపై దృష్టి పెట్టి అందులో విజయం సాధిస్తున్నారు.

Comments (0)

User